Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshమాడుగులలో ఎంపీ సీఎం రమేష్ జన్మదిన వేడుకలు

మాడుగులలో ఎంపీ సీఎం రమేష్ జన్మదిన వేడుకలు

అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ జన్మదిన వేడుకలు బుధవారం మాడుగుల లో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మహిళా మోర్చా ఇంచార్జ్ మండల సంతోషి సుబ్బలక్ష్మి, పార్టీ నాయకులు మెల్లిపాక స్వామి, పుట్ట నాగేంద్ర, మండల ఛాయారాం, కే వెంకటేశ్వరరావు, కర్రీ రాజు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments