Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshరాజేంద్రపాలెం లో బస్సు షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన..

రాజేంద్రపాలెం లో బస్సు షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన..

అల్లూరి జిల్లా కొయ్యురు మండల కేంద్రం రాజేంద్రపాలెం లో 5 లక్షల రూపాయలు అరకు ఎంపి నిధులతో రాజేంద్రపాలెం లో బస్సు నూతన బస్సు షెల్టర్ నిర్మాణానికి ఎంపీపీ బడుగు రమేష్, సర్పంచ్ పిటా సింహాచలం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.పాత బస్సు షెల్డర్ సిదిలావస్థలో ఉండడం వలన అదే ప్రదేశం లో నూతన బస్సు షెల్డర్ నిర్మాణానికి కి అరకు ఎంపి దనూజా రాణి ఐదు లక్షలు మంజూరు చేసారు.ఈ కార్యక్రమం లో టీడీపీ నేత ఎస్.కే.ఖాన్, వైసీపీ నేత నర్సి కృష్ణ,సుమర్ల సూరిబాబు, కుమారి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments