చోడవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు అధ్యక్షతన నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఉన్నత అధికారులతో ఆయా వర్కుల పురోగతి గురించి చర్చించారు. అలాగే ఆర్ అండ్ బి, ప్రాజెక్ట్స్ ,పంచాయతీ రాజ్, ఇరిగేషన్ , ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ అధికారులతో కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.
నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష
RELATED ARTICLES
