శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పంచకర్ల దంపతులు ………………………………………… శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ఆలయ వేద పండితులతో ఆశీర్వచనాలు స్వీకరించి దేవస్థానం వారు అందజేసిన అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు
