చోడవరం మండలం లక్క వరం గ్రామంలో ఈ నెల 8న శ్రీ మరిడిమాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, శిఖర యంత్ర ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినట్టు ఆలయ కమిటీ శనివారం తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ నెల ఆరవ తేదీ నుంచి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు, హోమాధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పెద్ద ఎత్తున ప్రత్యేక పూజ కార్యక్రమాలు భారీ అంశం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
నేడు మర్రిమాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం
RELATED ARTICLES
