Home Uncategorized ఎం కోడూరు మోదమ్మకు 10000 విరాళం

ఎం కోడూరు మోదమ్మకు 10000 విరాళం

0

మాడుగుల మండలం ఏం కోడూరు గ్రామ దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మవారికి ఆ గ్రామానికి చెందిన బొడ్డు శ్రీను కుమారి దంపతుల కుమారుడు వెంకట్రావు రేవతి దంపతులు పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ కమిటీ అధ్యక్షుడు గొలవెల్లి సంజీవరావుకు అందజేయగా దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముమ్మిడి రమణబాబు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version