Home Politics Andhra Pradesh ప్రజల పన్నులు దోపిడి సరి కాదు… పీతల మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్

ప్రజల పన్నులు దోపిడి సరి కాదు… పీతల మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్

0

తోటి కార్పొరేటర్లకు, జీవీఎంసీ అధికారాలకు ప్రజల చెలించే పన్నులు దుర్వినియోగం చేయడం సరికాదు అని హితువు పలికిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్.
ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టునపుడు ఆలా జీవీఎంసీఅధికారులు కార్పొరేటర్లకు గిఫ్ట్ కూపేనులు ఇచ్చే సాంప్రదాయం సరికాదు
ప్రజాదనంతో కార్పొరేటర్లు వినోద విహారాలకు
ఖర్చు చేసే కన్నా, ప్రజల అవసరాలకు ఉపయోగించవలసిన అవసరం. వార్డులో సానిటేషన్ తదితర పనులకు జీవీఎంసీ నిధులు లేవని చెప్పడం, ఇటువంటి వినోద విహార కార్యక్రమాలకు ధనాన్ని వృధా చేయడం ప్రజలు అంగీకరించారు, ఇప్పటికే ప్రజాప్రతినిధులపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. నాకు ఇచ్చిన గిఫ్ట్ కూపన్లను తిరిగి జీవీఎంసీ అదనపు ఫైనాన్స్ అధికారి ఎస్ ఎస్ వర్మకు ఇచ్చేయడం జరిగింది. ప్రజలు చెల్లించిన పన్నులను ప్రజల శ్రేయసుకు , నగర అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని, తోటి కార్పొరేటర్లకు జీవీఎంసీ అధికారులకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version