Home Politics Andhra Pradesh ఓల్డ్ఏజ్ హోమ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదిన వేడుకలు

ఓల్డ్ఏజ్ హోమ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదిన వేడుకలు

0

జనసేన పార్టీ విశాఖ నగరపార్టీ అధ్యక్షులు,దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 29వ వార్డు జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమెరికన్ హాస్పిటల్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కేక్ కట్ చేసి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి మనిషి ప్రజానాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దక్షిణ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో శాసనసభకు ఎన్నికై ప్రజలందరి మన్ననలు పొందిన నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఒకవైపు పార్టీని మరోవైపు కార్యకర్తలని ఇంకొక వైపు నియోజకవర్గాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మన అందరి అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు . ఈ కార్యక్రమంలో బుద్దల అనురాధ, గొలగాని రవీశ్వరావు, చొక్కాకుల రాంబాబు, దేవర శేఖర్, తోటపల్లి నారాయణ, పల్లా లక్ష్మి, చందక భూలక్ష్మి, కొర్రాయ రమణమ్మ, విజయమ్మ, కొండమ్మ, గోపి కళ్యాణం, పల్లా రమేష్, పల్లా చలపతి, కొండలరావు మాస్టర్, గంగరాజు, పల్లా శ్రీనివాసరావు, వియ్యపు చిన్నారావు, బొట్టా అప్పారావు, ఒమ్మి వెంకట అప్పారావు, చిత్తూరు వెంకటేశ్వరావు, కాగిత వెంకటరావు, అప్పలరాజు, నాసర్, అంగటి సురేష్ , సారిపల్లి శ్రీనివాసరావు, కర్రి చిన్ని, పెసల శివ, మజ్జి శ్రీను, స్పోర్ట్స్ మహేష్, నడుపూరి రాజు, మజ్జి రాజు, జంపా గురునాథ్, బమ్మిడి భార్గవ్, కనకరాజు, కాకర రాజేష్, దువ్వి లోకేష్, వీరబాబు, గొలగాని లక్ష్మణ్, సింగంపల్లి పీరుబాబు, చెన్న ప్రవీణ్, వంగా కొండలరావు, టైలర్ సతీష్, శేఖర్, ఆంథోనీ నగర్ శంకర్, బండి అప్పలరాజు, జెరాక్స్ రమణ, దుక్క ప్రసాద్, బూర్ల రామారావు చొప్ప అప్పలరాజు, కూటమి నాయకులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version