కేంధ్ర మత్స్య పశుసంవర్ధక పాడిపరిశ్రమల, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎస్.పి సింగ్ భగేల్ మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ను విశాఖ విమానాశ్రయంలో ఘణంగా వీడ్కోలు పలికిన బిజేపి జిల్లా అధ్యక్షులు పరశురామరాజు రాష్ట్ర మీడియా పేనలిస్ట్ గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్జి నరసింగరావు జిల్లా ఎస్సి మోర్చా అధ్యక్షుడు ములకలపల్లి ప్రకాష్ బొత్య సురేష్,బొత్స దిలీప్ కుమార్ , రాకేష్, మంజుల ,మనోహర్ తదితరులు.
