Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేసిన కేఎన్ఆర్

ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేసిన కేఎన్ఆర్

శ్రీ దుర్గా శ్రీనివాస ప్యాబ్రికేషన్స్ నూతన కార్యాలయం ప్రారంభించిన జాగారపు శ్రీను దంపతులకు అభినందనలు తెలిపిన బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఉన్న ప్రజలకు గత ఐదు సంవత్సరాలుగా సరసమైన ధరలకు ఇంటి ఐరన్ , ఎస్ఎస్ కిటికీలు గేట్లు రైలింగ్ వంటి వాటిని నాన్యతతో కూడిన ఇంటి నిర్మాణాలు చేస్తున్న జాగారపు శ్రీనుని అభినందించారు.అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పేదలకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments