Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshకాపు సంక్షేమ సంఘం కె,9

కాపు సంక్షేమ సంఘం కె,9

ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

ప్రతి వారు తమ
ఆరోగ్యాన్ని కాపాడు కోవడం
ముఖ్యం అని స్థానిక జెడ్ పి టి సి పోల్నా టి బాబ్జి పేర్కొన్నారు. సాధారణంగా
ఆరోగ్యసమస్య వచ్చిన తరువాత మందులు వాడటం జరుగుతుందని
దాని కంటే ముందుగా తగిన జాగ్రత్తలుకావాలి అన్నారు.స్థానిక పేరం పేట పోలవరం నిర్వాసిత కాలనీ లో ఆదివారం కాపు సంక్షేమసంఘం కె 9 ఆధ్వర్యంలో
ఆదివారం మెడికల్ క్యాంప్
విజయ కృష్ణ హాస్పిటల్ ఆధ్వర్యంలో
నిర్వహించగా
డా. మనోజ్ కుమార్,
డా. విజయ లక్ష్మి
డా. దుట్టా శివ శంకర రావు
వైద్య బృందం వైద్యసేవలు అందించారు.
సుమారు 150 మందికి పరీక్షలు చేసి ఉచితం గా మందులు ఇచ్చారని .కార్యక్రమానికి కె 9 కార్యదర్శి శీలం కృష్ణం రాజు తెలిపారు సమావేశానికి అధ్యక్షుడుగా వ్యవహరించారు.
ముఖ్య అతిధిగాపాల్గొన్న
పోల్నాటి బాబ్జి,
కె 9 అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు
దాకారపు కృష్ణ గత ఆరు మాసాలుగా మెట్ట ప్రాంతం లో విస్తృత స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న కార్యవర్గాన్ని అభినందించారు. ట్రెజరర్ పి మోహన్, రాఘవ రాజు ఆది విష్ణు, గౌతు సత్యేంద్ర,గణిత ఆనంద ప్రసాద్, సింగవరపు లక్ష్మి,ఆకుల ఏసు,టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్, నీరుకొండ రాము, శ్రీరామ్ మూర్తి, వెంకటలక్ష్మిపి శివ, పెయింట్ శ్రీను, ఈశ్వర్, హెచ్ఎం నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments