` వెల్లువెత్తిన అభిమాన కెరటాలు
` పలు చోట్ల పండ్లు, చీరలు పంపిణీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ పుట్టినరోజు వేడుకలు సోమవారం నగర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు చెప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విశాఖ మహానగరంలోని లలితా నగర్‌లోని ఆయన క్యాంప్ ఆఫీసులో దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పుష్పగుచ్చం ఇచ్చి జాన్ వెస్లీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, 27వ వార్డు అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
` ఓల్డేజ్ హోంలో
ఆంధ్రప్రదేశ్ వైఎసఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు. బొల్లవరపు జాన్ వెస్లీ పుట్టినరోజు వేడుకలు
అమెరికన్ ఓల్డేజ్ హోమ్‌లో నిర్వహించారు. కేక్ కటింగ్ అనంతరం పేద వృద్ధ మహిళలకు
అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. 29వ వార్డ్ వైఎసఆర్సీపీ అద్యక్షులు పీతల వాసు, వైఎసఆర్సీపీ కనకల ఈశ్వర్, గుమ్మడి చంద్రమౌళి, ఎలమంచిలి సంతోష్ కుమార్, ఆరుగుల రాజు కుమార్, కో ఆఫ్షన్ మెంబర్ షరీఫ్, సౌత్ బీసీ సెల్ ప్రెసిడెంట్ బొండాడ వెంకట రమణ, తాడి రవితేజ, గనగల్ల రామరాజు, జాన్ బెన్న సామ్యల్, పడాల సూర్య, మేడిశెట్టి రూపా, లంకె మహేశ్వరీ, కొండి సతీష్, చెన్న మురళి, పడాల చైతన్య , గొర్రెపోటీ శివ , వడ్డాది శివ, రావులపల్లి గోపి (జమదగ్ని), గొలగని మధు, పీతల ఉమా మహేష్, పీతల చరణ్, గండి వలస పెంటయ్య, పాల్గొన్నారు
` 37వ వార్డులో చీరలు పండ్లు పంపిణీ..!
37 వార్డు రెల్లి వీధి అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన జాన్ వెస్లీ పుట్టిన రోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 100 మంది పేద మహిళలు కు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 37 వార్డు మాజీ కార్పొరేటర్ చెన్న జానకి రామ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రెయ్యి డేవిడ్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గనగల్ల రామరాజు లక్ష్మీపతి, సారిక దయాకర్ , నోళ్ళు చంటి, రోజా, రమణి పాల్గొన్నారు.
30 వ వార్డ్ లో జాన్ వెస్లీకి సత్కారం..!
విశాఖ దక్షిణ నియోజకవర్గ 30వ వార్డులో క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర మాజీ చైర్మన్ బొల్లవరపు జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ కేక్ కట్ చేసిన అనంతరం వార్డ్ నాయకులు ఆయనకు అంబేద్కర్ ప్రతిమను ఇస్తూ ఘనంగా సత్కరించారు. 30వ వార్డు వార్డు ప్రెసిడెంట్ దశమంతుల మాణిక్యాలరావు, వార్డ్ ఇంచార్జ్ దస్మంతుల చిన్ని, కోనశంకర్, తాడి రవితేజ, వడ్డాది దిలీప్, లీలా, సురకల రాము, సంతోషి, ఆకుల శ్యామ్, త్రినాథ్, రమేష్, గోవింద్, కళ్యాణి ,మనీ, మీనా, యూత్ ప్రెసిడెంట్ బాబ్జి, రాజేష్, గణేష్, సాయి ప్రేమ్ కుమార్ వైఎసఆర్సిపి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
` 35 వ వార్డ్ లో చీరలు పంపిణి
డా. బొల్లవరపు జాన్ వెస్లీ పుట్టినరోజు వేడుకలు 38వ వార్డు వద్ద జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భారత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 35వ వార్డులో వార్డు అధ్యక్షులు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో జాన్ వెస్లీ కి సాలువతో సన్మానించి పూలమాలతో సత్కరించారు. జాన్ వెస్లీ తో భారీ కేక్ కటింగ్ చేయించి అనంతరం వృద్ధులకు చీరలు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీరు సూర్యనారాయణ రెడ్డి, కే గంగాధర్, గొరుసు నాగిరెడ్డి, ఈశ్వరరావు, పోలవరపు రమణమ్మ, పిల్లి నగేష్, దొడ్డి కృష్ణవేణి, పట్నానమీనా. తదితరులు పాల్గొన్నారు.
` సర్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో…!
27వ వార్డు అధ్యక్షులు నీలాపు సర్వేశ్వర రెడ్డి, 35వ వార్డు అధ్యక్షులు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వై ఎస్ ఆర్ సి పి క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వెస్లీతో వారు
భారీ కేక్ కటింగ్ చేయించి అనంతరం వృద్ధులకు చీరలు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈతలపాక విజయ్ భాస్కర్, దాసరి విజయ్ భాస్కర్ రెడ్డి, జి.వి. రమణ, ఈతలపాక శివ, నాగిరెడ్ల శ్రావణి, భీముని. పద్మిని (పావని ), శీరపు మేఘన, పొన్నాడ త్రినాధ్, వార్డ్ కార్యవర్గ సభ్యులు ఎం. తాతబాబు తదితరులు పాల్గొన్నారు
