డి.ఎస్.పి అభిషేక్
అరకు వేలి మండల పరిధిగల ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాలను తనిఖీలు నిర్వహించిన డి.ఎస్.పి అభిషేక్ అరకు సీఐ ఎల్ హిమగిరి అరకు వేలి ఎస్సై జి గోపాల్ రావు
ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం నుండి జరుగుతున్నందున ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు తెలియజేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ప్రజలు గుంపులుగా నిలబడరాదు. పరీక్ష సమయంలో లౌడ్ స్పీకర్లు డిజెలు శబ్ద కాలుష్యం కలిగించే కార్యక్రమాలు స్టేజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడదు.
పరీక్ష కేంద్రాల వద్ద వాహనాలను అనవసరంగా నిలిపివేయకండి ట్రాఫిక్ అంతర్యం కలగకుండా సహకరించండి
జెరాక్స్ ఫోటో కాఫీ దుగణాలు పరీక్ష సమయంలో మూసి వేయవలెను. ఎవరైనా అనుమానస్వదా వ్యక్తులు లేదా చర్యలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రశ్నపత్రల లింకు రూమర్లు చేసినట్లు అయితే ఇది చట్టపరమైన చర్యలకు దారితీస్తుంది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ వారు బందోబస్తు గస్తీ నిర్వహించు పడుతుంది.
కావున ప్రజలు గమనించ వలసిందిగా తెలియజేశారు.
