వడ్డాది జంక్షన్ లో కొలువై ఉన్న మొదకొండమ్మ అమ్మవారి వారి తీర్థ మహోత్సవం మంగళవారం నుండి గురువారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దొండ గిరిబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రసాదాలు వితరణ చేపడుతున్నామని తెలిపారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆయన కోరారు.
ఘనంగా మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం
RELATED ARTICLES
