Monday, April 20, 2026
HomeNewsగణేష్ అకాడమీ మహిళల డిఫెన్స్ ఉచిత శిక్షణ వెబ్సైట్ ప్రారంభం

గణేష్ అకాడమీ మహిళల డిఫెన్స్ ఉచిత శిక్షణ వెబ్సైట్ ప్రారంభం

చోడవరం గణేష్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో గత పది ఏళ్లుగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు డిఫెన్స్ ఉద్యోగాలకి శిక్షణ ద్వారా వందల మందిని ఉద్యోగాలకు గణేష్ డిఫెన్స్ అకాడమీ అందిస్తుంది.
అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా అనేకమంది మహిళలకు ఉపాధి కల్పించడం వారిని పారా మిలటరీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగాలు కి పంపించడం జరిగింది. ఈ నేపద్యంలో 2026 లో వచ్చే డిఫెన్స్ ఉద్యోగాలకు సంబంధించి గణేష్ డిఫెన్స్ అకాడమీలో ఉచితంగా శారీరక దారుఢ్య పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని దానికి సంబంధించిన ఆసక్తి కలిగిన వారు గణేష్ డిఫెన్స్ అకాడమీ. ఐ ఎన్ వెబ్సైట్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని నిర్వాహకుడు గణేష్ తెలిపారు. ఈ వెబ్సైట్ ని ఆదివారం ఫారెస్టు రేంజర్ శ్రీ బిర్లంగి రామనరేష్ ఫారెస్ట్ రేంజర్
చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆర్క్ ప్రసాద్ , దేవుడు మాస్టారు ,ప్రసాద్ రాజు , డ్రాయింగ్ మాస్టర్ సూర్యనారాయణ , బలరాం , టీచింగ్ ఫ్యాకల్టీ మారుతి , గణేష్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ పుల్లేటి గణేష్, అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments