బుచ్చయ్యపేట మండలంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జడ్పిటిసి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గోకివాడ కోటేశ్వరరావు ను ఆదివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు.తెదేపా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి పార్టీ లో పనిచేస్తుండడంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా మండలంలో గల తెదేపా నాయకులు అయిన అభినందించారు.
