Home Politics Andhra Pradesh విద్యుత్ సరఫరాకు అంతరాయానికి విద్యుత్ వినియెగాదారులు సహకరించాలి

విద్యుత్ సరఫరాకు అంతరాయానికి విద్యుత్ వినియెగాదారులు సహకరించాలి

0

సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియెగాదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నమనిమధురవాడ అసిస్టెంట్ ఎగ్జిక్యూట్ ఇంజనీర్ అల్లు సైలజ తెలిపారు . ఆపరేషన్ జోన్ 3 ఎగ్జిక్యూట్ ఇంజనీర్ బి సింహచలం నాయుడు,ఆదేశాల మేరకు మమ్మతులు మధురవాడ సబ్ స్టేషన్ 5వార్డు పరిధిలో పలు ప్రాంతంలో సబ్ స్టేషన్ నందు గల 11KV శివశక్తి నగర్ ఫీడర్ పై మరమ్మత్తుల దృష్ట్యా ఈ క్రింది ప్రాంతాలకు శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ఈ కారణంగా శివశక్తి నగర్, సద్గురు సాయినాథ్ కాలనీ,గణేష్ నగర్, శ్రీ లక్ష్మి నగర్, అయ్యప్పనగర్,వికలాంగుల కాలనీ, కార్పెంటర్ కాలనీ,టైలర్స్ కాలనీ,స్వతంత్ర నగర్
మొదలైన ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని, దీనికి ప్రజలు సహకరించాల్సిందిగా మధురవాడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అల్లు శైలజ కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version