Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshదుర్గాదేవికి పంచలోహ కిరీటం విరాళం

దుర్గాదేవికి పంచలోహ కిరీటం విరాళం

మాడుగుల బస్టాండ్ ఆవరణలో వేంచేసియున్న శ్రీ దుర్గాదేవి అమ్మవారికి గ్రామానికి చెందిన దాత ఆలయ కమిటీ కార్యదర్శి దంపతులు 30000 రూపాయలు విలువచేసే పంచలోహ కిరీటాన్ని అందజేశారు. ఈ కిరీటాన్ని అమ్మవారికి తొడిగినట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. దీంతో ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రసాదను అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments