Monday, May 25, 2026
HomeNews‘ దొంగ హామీలు-అమలుకాని వాగ్దానాలు’ కరపత్రాల పంపిణీ

‘ దొంగ హామీలు-అమలుకాని వాగ్దానాలు’ కరపత్రాల పంపిణీ

‘ దొంగ హామీలు-అమలుకాని వాగ్దానాలు’ కరపత్రాల పంపిణీ ఘనంగా ప్రారంభం..

వేములవాడ జయ జయహే:

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో ఈరోజు వేములవాడ పట్టణంలోని అన్ని వార్డులలో బూత్ స్థాయి అధ్యక్షులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలలో అమలు పరచడంలో వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలను వారికి అందించి వారి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షులు రా పెళ్లి శ్రీధర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలలో బిజెపికి మద్దతు ఇచ్చి బిజెపి బలపరిచిన వారిని గెలిపించి పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments