విశాఖ జోన్ 4 కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం నకు సంబందించిన వివిధ రకముల అనారోగ్య సమస్యలతో బాధపడిన పేద కుటుంబాలు చికిత్స అనంతరము ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, ముఖ్య మంత్రి , కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము చెక్కుల ద్వారా ఆర్ధిక సహాయము అందజేసారు, చెక్కులను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్ లబ్దిదారులకు 7,53,484 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేసారు
ఈ కార్యక్రమం లో బాధితులతో పాటు వార్డులకు చెందిన కూటమి కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణి
RELATED ARTICLES
