1గంటనుండివ్రతాలుప్రారంభం.*
2గంటలకుదర్శనాలుకు అనుమతి 7500వ్రతాలు
కాకినాడజిల్లా ప్రసిద్ధిపుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణస్వామి వారి సన్నిధికి గురువారం బీష్మఏకాదశి సంందర్బంగా. సత్యనారాయణస్వామి దర్శనానికిభక్తులు పోటెత్తారు.
భక్తులరద్దీకీ అనుగుణంగా ఆలయ అధికారులు విస్తృత ఎర్పాట్లుచేసి. రాత్రి1గంటనుండి వ్రతాలు ప్రారంభించారు. స్వామివారి సర్వదర్శనాలు 2గంటలనుండి అనుమతించగా భక్తులు సుమారుగా 7500.వ్రతాలు నిర్వహించారు.స్వామివారి దర్శనం క్యూలైన్లు వద్ద ఎటువంటి రద్దీ జరగకుండా సేవకులుచే భక్తును ముందుకు నడిపించారు.తెల్లవారుజామునుండి ఆలయ కార్యనిర్వాహణాదికారి త్రినాధరావుస్వామి వారిదర్శనం క్యూలైన్లు ప్రసాద విక్రయతయారిశాలను పర్యవేక్షిస్తూ ఉదయం చంటిపిల్లలుకు పాలు బిస్కట్లు స్వయుంగా పంపిణీచేశారు. అనంతరం భక్తులుకు అన్నదాన విభాగం నుండి పులిహర దద్దోజనం నాణ్యత. రుచిగా ఉన్నదిలేనిది భక్తునుస్వయంగాఅడిగితెలుసుకున్నారు.
అన్నవరం సత్యదేవుని దర్శనానీకి పోటెత్తినభక్తులు!
RELATED ARTICLES
