Home Devotional నిత్యాన్నధానానికి భక్తుల విరాళం

నిత్యాన్నధానానికి భక్తుల విరాళం

0

అన్నవరం జయ జయహే
కాకినాడ జిల్లా అన్నవరం సత్య దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము అమలు జరుగుతున్న స్వామి వారి నిత్యా అన్నదాన పథకానికి విశాఖపట్నంనికి. చెందిన. వై. వి. ప్రభావతి. బుధవారం నాడు 101116రూపాయలును ఆలయ అధికారులు ఏ. ఈ. ఓ. పెండ్యాలభాస్కర్ మరియు అనకాపిల్లి ప్రసాద్ కు అందచేశారు. వారి పేరున సంవత్సరం లో ఒక రోజున అన్నధానము జరపాలని అదికారులును కొరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version