Home Politics Telangana స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి-ఆది శ్రీనివాస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి-ఆది శ్రీనివాస్

0
  • రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి
  • రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ టౌన్ జయ జయహే:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరుకొన్నారు..బుధవారం వేములవాడ పట్టణంలోని SRR గార్డెన్స్ లో వేములవాడ నియోజకర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించగ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాలని పిలుపునిచ్చారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version