ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు కలిగివున్న తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు లో జంతు కొవ్వు కలిపారని తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు శిక్ష అనుభవించక తప్పదని తెలిపారు
పార్టీ ఆదేశాల మేరకు 59 వ వార్డు మాజీ సైనికుల కాలని వద్ద ఉన్న శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు తిరుపతి ప్రసాదం లడ్డు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ *శాసనసభ్యులు పార్టీ పరిశీలికలు చింతలపూడి వెంకట రామయ్య* కార్పొరేటర్లు బల్ల లక్ష్మణ్ రావు,పి.వి సురేష్, గుండపు నాగేశ్వరరావు,
వార్డ్ అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ ఎలగడ రాజు, బిశెట్టి గణేష్, జియాని మారుతి, పార్టీ పరిశీలకులు బోగవల్లి నాగభూషణం,పూండి మల్లేశ్వరరావు,గొందేశి సత్యనారాయణ రెడ్డి, యల్లపు వెంకటేశ్వర రావు,బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి,ఆళ్ల పైడిరాజు, ఎదురు సత్యనారాయణ రాజు,నరేష్, మళ్ళ ధనలత, కాకీ సరోజ, పులపర్తి సూర్యారావు, వెదుళ్ళ శ్రీను, పిలక రమణారెడ్డి, చత్రపాల్, ఖాన్, నక్క సూర్యనారాయణ, చరకాపు బుజ్జి, గుడాల బాబురావు, అదిపాక అప్పారావు,అర్జున్, ఉద్ద భాస్కర్, చుక్క వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
