అనకాపల్లి జిల్లా, సబ్బవరం గ్రామంలో శ్రీ దుర్గాలమ్మ తల్లి పండగ సందర్బంగా జనసేన పార్టీ నాయకురాలు బంతికోటి పద్మ ఆహ్వానం మేరకు ముందుగా శ్రీ దుర్గాలమ్మ తల్లి ని *పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పంచకర్ల వెంకటేశ్వరరావు మరియు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు* దర్శనం చేసికొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందల రమణ ,మాజీ జడ్పీటీసీ సాలపు వెంకటేశ్వరరావు, డైరెక్టర్ బలిరెడ్డి అప్పారావు, సబ్బవరం మండలం వైస్ – ఎంపిపి సరగడం రాము, సబ్బవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజు, ఆర్ ఈ సి ఎస్ మాజీ అధ్యక్షులు కొటాన అప్పారావు, సబ్బవరం టిడిపి పార్టీ మండల మాజీ అధ్యక్షులు మిడతాన మహాలక్ష్మినాయుడు, అసకపల్లి సర్పంచ్ కర్రి నరసింగరావు, పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ అప్పలరాజు, అమృతపురం ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు, సబ్బవరం ఎంపీటీసీ బైలపూడి దేముడు, అంతకాపల్లి మాజీ సర్పంచ్ రొంగలి దేముడుబాబు, సబ్బవరపు మోహన మోహన కృష్ణం నాయుడు, సబ్బవరపు రమణ, సబ్బవరం మండలం బిజెపి పార్టీ అధ్యక్షుడు గొంప నర్సింగరావు, గొర్లె కుమార్, గొర్లె శ్రీను, పల్లా రమణ, మండల చక్రవర్తి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
