Thursday, April 23, 2026
HomePoliticsAndhra Pradeshఎమ్మెల్యే వంశీకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చొక్కాకుల

ఎమ్మెల్యే వంశీకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చొక్కాకుల

విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు మరియు విశాఖపట్నం జనసేన పార్టీ అధ్యక్షులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా శివాజీపాలెం క్యాంప్ కార్యాలయంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం తో హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు* .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments