అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు మరియు రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సి.ఎం రమేష్ జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు మధ్య ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలోను, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు రక్షించడానికి ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆఫీస్ ఇంచార్జ్ విజయ్ నాయుడు, అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ మల్ల సురేంద్ర, చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్. ఎన్ రాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాడి రత్నాకర్, బిజెపి పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఈర్లె శ్రీరామ్మూర్తి, ఉపాధ్యక్షులు పెంటకోట అప్పారావు, బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు, సబ్బవరం మండలం అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద, అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గొటివాడ సామ్రాట్ కుమార్, అనకాపల్లి జిల్లా యువ మోర్చా అధ్యక్షులు గేదల స్వరూప్, రాజాన అప్పారావు, కన్నాజి, సబ్బవరం మండలం బిజెపి పార్టీ అధ్యక్షుడు గొంప నర్సింగరావు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు, మండల చక్రవర్తి, ఎం, ప్రభుకుమార్, దొడ్డి రామునాయుడు, బైలపూడి రమణ మరియు ఇతర నాయకులు కలిసి *భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట రావు* పాల్గొని సీఎం రమేష్ జన్మదిన వేడుకలలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎంపీ సీఎం రమేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చొక్కాకుల
RELATED ARTICLES
