అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ మరియు కుంచా చిన్ను ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద హిందువు సామ్రాజ్యానికి అధిపతి చత్రపతి శివాజీ 399,వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథి ఎస్.డి గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమం అతిధులుగా దాడి ఈశ్వరరావు, మళ్ళశివ గోల్డ్, డివిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ కోరిబిల్లి రమేష్, బొడ్డెడ అప్పారావు, బొట్టా చిన్ని యాదవ్, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు కొణతాల అప్పలరాజు, రేబాక మధుబాబు, పెంటకోట సురేష్, మాజీ కౌన్సిలర్ బొబ్బిలి గోవిందరాజులు, అబ్దుల్ కలాం సేవా సంఘం ఆర్గనైజర్ చిoతా లక్ష్మణరావు, పెంటకోట సాగర్,sk భాష, పవన్ కిరణ్, ఆడారి పవన్, నీలేష్ గుప్తా, మల్లేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్బంగా చత్రపతి శివాజీ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి ఆళ్ళ సాయికుమార్ ను అభినందించి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిఎన్ కాలేజ్ విద్యార్థులు, లెక్చరర్స్ అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు,
