Home Politics Andhra Pradesh గోవాడలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

గోవాడలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

0

చోడవరం మండలం గోవాడలో ఆర్ ఆర్ సేవా సంఘం ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గోవాడ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భక్తులు శివాజీ పోరాటపాటిమను వీరత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ స్వామి పట్నాయక్, ఉపాధ్యాయులు సిబ్బంది , ఆర్క్ ప్రసాద్ , డాక్టర్ నీలం శారద , ఎన్ దేవుడు మాస్టారు, గంగిరెడ్డి, మాలి బాబు దుడ్డుపాలెం సర్పంచ్, భోగాపురం పద్మ స్టూడియో వారు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version