Home Politics Andhra Pradesh పేదలపై భారాలు పెద్దలకు రాయితీలు

పేదలపై భారాలు పెద్దలకు రాయితీలు

0

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం నిత్యవసర ధరలు విపరీతంగా పెంచుతుంది నిత్యవసర ధరలు అదుపు చేయడంలో విఫలమైంది సామాన్య ప్రజలు నిత్యవసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి లో ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలని పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం పేదలపై భారం మోపడం సరికాదని ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలన్నారు.
కితలం పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో బిల్లపుట్టి గ్రామంలో శాఖ కార్యదర్శి గేమిలి దేవగున్ .గేమిలి మహేశ్వ రావు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు జి నర్సింగ్ రావు. ఈ మోహన్ రాజు. జీ నీలన్న .తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version