Home Politics Andhra Pradesh ఆర్టిఐ యాక్ట్ వివరాలను అడిగిన బాధితురాలపై పోలీసులు దాడి

ఆర్టిఐ యాక్ట్ వివరాలను అడిగిన బాధితురాలపై పోలీసులు దాడి

0

విశాఖ దక్షిణ నియోజకవర్గం జాలారిపేటకు చెందిన కారి దానయ్యమ్మ నిరుపేద నిరక్షరాస్యరాలు ఆమె కుమార్తె కారి అరుణ ఉరి వేసుకొని తేది 12 జనవరి 2026 న చనిపోయింది.నా కుమార్తె చావుకు కారణం తన భర్త ( అల్లుడు )అని అనుమానం ను విశాఖ జిల్లా వన్ టౌన్ పోలీస్ తెలియజేసి వివరాలు కోరగా, వివరాలు ఇచ్చుటకు పోలీస్ అధికారులు నిరాకరించటంతో ఆర్టిఐ యాక్ట్ ద్వారా కారి దానయ్యమ్మ కోరడంతో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది దానయ్యమ్మను బెదిరించి నువ్వే నీ కూతురును చంపేసి ఉంటావని నిన్ను జైలు పెడతాం, అని కొట్టేవరకు వచ్చేరాని కారి దానయ్యమ్మ
జిల్లా కలెక్టర్ కు తెలియజేసిన్యాయం చేయాలని నా కూతురు చనిపోవటకు కారుకులు అయిన వారిపై, మరియు పోలీస్ వారి పై చర్యలు తీసుకోవలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version