Home News మన్యంలో ఇటుకల పండగ సందడి

మన్యంలో ఇటుకల పండగ సందడి

0

పజోర్లు వసూలు చేస్తున్న మహిళలు

మన్యంలో ఇటుకల పండగ సందడి మొదలైంది. గిరిజన గ్రామాల్లో రెండు వారల పాటు సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునే పండగ, ఇటుకల పండగ.మొదటి రోజున గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మహిళలు ప్రధాన మార్గాల్లో పజోర్లు వసూలు చేయడం ఆనవైతిగా వస్తున్న ఆచారం. దీంతో గ్రామీణ రహదారులు సందడిగా కనిపిస్తుంది. గ్రామస్తులంతా ఐక్యంగా పండగ చేసుకోవడం సాంప్రదాయంలో ఒక భాగం, మహిళలు యువత గ్రామాల్లో దింసా నృత్యలతో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సందడి చేసుకుంటారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version