Home News ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టిఆర్

ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టిఆర్

0

స్వర్గీయ నందమూరి తారకరామారావు, స్థాపించిన తెలుగుదేశం పార్టీ, “44”వ ఆవిర్భావ దినోత్సవం, వారాడ గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యాకర్తలు, అభిమానులు, బూత్ ప్రెసిడెంట్లు, యువత నాయకులు కేక్ కట్ చేసి తెలుగుదేశం జెండా ను ఆవిష్కరంచారు
ఈ సందర్బంగా లెక్కల అవతారం మూర్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ , సినిమా రంగంలో, విభిన్న పాత్రరాలు పోసించి తెలుగు ప్రజలు యొక్క అభిమానంను పొందరు.
ఆంధ్ర రాష్ట్ర, ముఖ్య మంత్రిగా, ఎనో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు
ముఖ్యoగా, మహిళలకు, రైతులకు,
అట్టడగు ప్రజానీకానికి సేవలు అందించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు
ఈ ఆవిర్భావ దినోత్సవం
బండారు సత్యనారాయణ, లెక్కల అవతారం, బండారుసముద్రం, చల్ల కమలాకర్, ఎడ్ల అప్పలనాయుడు, రామకృష్ణ, దొగ్గ నాగరాజు అప్పలనాయుడు, దొగ్గ రాజు, చంద్రి, జామి సూర్యనారాయణ, రామునాయుడు, లెక్కల నారాయణ మూర్తి,సబ్బవరపు నాయుడు లెక్కల అన్న బాబు
పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version