Wednesday, April 22, 2026
HomeNewsబిర్సా ముండా 150 వ జయంతి వేడుకలు..

బిర్సా ముండా 150 వ జయంతి వేడుకలు..

కొయ్యురు జయ జయహే కొయ్యురు మండలం లో ప్రజా పరిషత్ కార్యాలయం లో బిర్సా ముండా 150 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయపు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు సిబ్బంది కొయ్యూరు రాజేంద్రపాలెం పంచాయతీ సెక్రటరీలు మరియు సచివాలయం సిబ్బంది, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments