Wednesday, April 22, 2026
HomeEditorialsగంటా ను కలిసిన బిగ్ బాస్ విజేత కళ్యాణ్

గంటా ను కలిసిన బిగ్ బాస్ విజేత కళ్యాణ్

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ను బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల ఎం.వి.పి. కాలనీలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సెలబ్రిటీ కాకుండా బిగ్ బాస్ విజేతగా నిలిచిన మొదటి కామనర్ గా కళ్యాణ్ విజయనగరం వాస్తవ్యుడు. షో లో తీవ్ర పోటీ ఎదుర్కొన్న కళ్యాణ్ బిగ్ బాస్ విజేతగా నిలవడం పట్ల గంటా ఆనందం వ్యక్తం చేశారు. శాలువాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments