Home Uncategorized బాల్యవివాహాలపై అవగాహన ర్యాలీ

బాల్యవివాహాలపై అవగాహన ర్యాలీ

0

మాడుగుల మండలం పొంగలిపాక గ్రామంలో మంగళవారం బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.18 ఏళ్ళు దాటేవరకు ఆడబిడ్డకి పెళ్లిళ్లు చేయకూడదు”” అన్న నినాదంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఈశ్వరమ్మ,, అంగన్వాడి కార్యకర్త వరలక్ష్మి, సుజాత, ఏఎన్ఎం మంగ తల్లి, ఆశ కార్యకర్త తులసి, సచివాల ఈ సిబ్బంది పరజన, వీఆర్వో, పంచాయితీ సర్పంచ్ నాయన సత్యనారాయణ,జిల్లా టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ, కింతలి పిఎసిఎస్ చైర్ పర్సన్ ఉండూరు దేముడు , పాల సొసైటీ అధ్యక్షుడు నాయనా జోగినాయుడు అంగన్వాడి ద్వారా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఐదు ఏళ్ళు లోపల బిడ్డ తల్లులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version