బుచ్చయ్యపేట మండలం తురకలపూడి సెక్టార్ లో పి.పి అగ్రహారం, సీతయ్యపేట అంగన్వాడి సెంటర్ లలో సిడిపిఓ ఆధ్వర్యంలో సూపర్వైజర్ ఎన్ హేమావతి ఆధ్వర్యంలో పి సి పి ఎన్ డి టి లింగ నిర్ధారణ యాక్ట్ గురించి పిల్లల తల్లిదండ్రులకు కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా స్వచ్ఛత, పక్వాడ, ప్రోగ్రామును సెక్టార్ పరిధిలో ఉన్న అన్ని అంగన్వాడి సెంటర్లో నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఎం. దేవి, ఎస్కే బీబీ ,పిల్ల తండ్రి దండ్రులు కిషోర్ బాలికలు పాల్గొన్నారు.
