Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshడిజిటల్ యుగములో అవగాహన అవసరం

డిజిటల్ యుగములో అవగాహన అవసరం

అభివృద్ధి చెందుతున్న కంప్యూటర్ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన చాలా అవసరమని ఈ విధమైన చైతన్య పుస్తకాలను విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన అధ్యాపకులు అభినందనీయులని ఐతం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు. ప్రగతి పదానికి కి పరుగులు పెడుతున్న ఈ కంప్యూటర్ యుగంలో డిజిటల్ నెట్వర్క్ భద్రత అంశాలపై అధ్యాపక నిపుణులు అందించిన ఇలాంటి పుస్తకాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని ఈ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు, క్రిష్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ పుస్తక రచయితలు వానపల్లి కిరణ్ కుమార్, మో ధవలస దివ్య, కే మాధురి, వరలక్ష్మి లను డైరెక్టర్ నాగేశ్వరరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ఎస్ శ్రీనివాసరావు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వై రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments