Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshముక్కంటి సేవలో ఆస్ట్రాలజర్ వేణుస్వామి

ముక్కంటి సేవలో ఆస్ట్రాలజర్ వేణుస్వామి

రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాజీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి సభ్యులు బుల్లెట్ జయశ్యం రాయల్ దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో దినేష్,సోహైల్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments