Home Politics Andhra Pradesh మద్యం షాప్ కోసం దరఖాస్తు చేసుకోండి

మద్యం షాప్ కోసం దరఖాస్తు చేసుకోండి

0

అనకాపల్లి జిల్లా చోడవరం ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల చోడవరం మండలంలో ఒక మద్యం షాపును లైసెన్స్ వ్యవధి కాలం ఈనెల 23 నుండి సెప్టెంబర్ 30,2026 వరకు ఏర్పాటు చేసుకునేందుకు డిస్టిక్ట్ ప్రొహిబిషన్,ఎక్సైజ్ ఆఫీసర్ వి సుధీర్ గురువారం అనకాపల్లి వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు ఆశక్తి గల వారు ఆన్లైన్లో URL: https://hpfsproject. com ద్వారా అప్లికేషన్ నమోదు చేసుకొని ఈనెల 21 లోగా అప్లికేషన్ ను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేసుకోవాలని చోడవరం ఎక్సైజ్ సీఐ కెవి ఆపరేటివ్ గురువారం సాయంత్రం తెలిపార జిల్లా కలెక్టర్ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో ఈనెల 23 న ఉదయం 8:00 గంటలకు లాటరీ పద్దతి ద్వార ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాలు కోసం చోడవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ను సంప్రదించాలన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version