Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshజనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవితవ్యం*

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవితవ్యం*

వన్నెంరెడ్డి సతీష్ కుమార్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎంవిపి రైతు బజార్ కూడలిలో
జనసేన పార్టీ ఉద్యమానికి ఉద్యమి గా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు గురించి జనసేన పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ మాజీ కో ఆర్డినేటర్, ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంధాలయల సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ
జనసేన క్రియాశీలక సభ్యత్వం భద్రమైన భవితవ్యం జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి జనసేన సైనికుడు వీర మహిళా జనసేన కుటుంబ సభ్యులు క్రియాశీలక సభ్యత్వం నేడే నమోదు చేసుకుని పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యునిగా గుర్తింపు గౌరవం పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత పార్టీ కమిటీల్లో బాధ్యతలు మరియు సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే నాయకత్వ బాధ్యతలు నాయకత్వ ట్రైనింగు నాయకులుగా ఎదిగా అవకాశాలు మన పార్టీలో అధికంగా ఉంటాయని అలాగే ఐదు లక్షల ప్రమాద బీమా ద్వారా మీ కుటుంబానికి భరోసా ఉంటుందని పేర్కొన్నారు సభ్యత్వం తీసుకున్న సామాన్య ప్రజలను వన్నెంరెడ్డి సతీష్ కుమార్అభినందించారు ఈ కార్యక్రమంలో 17వ వార్డు అధ్యక్షులుశ్రీనివాస్ పట్నాయక్ వీర మహిళలు నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments