పొట్టి శ్రీరాములు125 వ జయంతి వేడుకలు సోమవారం చోడవరంలో వాసవి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ పూసర్ల వెంకటరమణమూర్తి,ఆర్ సి పి రాజు, ఫాస్ట్ ప్రెసిడెంట్స్ , డైరెక్టర్లు క్లబ్ మెంబర్స్ ప్రెసిడెంట్ కేతవరపు రామకృష్ణ ,ట్రెజరర్ మెల్లూరి హరికుమార్ హాజరయ్యరు.ఈ సందర్భంగా వ్యాపార వీధి ఆంధ్ర బ్యాంక్ పక్కన గల సప్తగిరి డిపార్ట్మెంట్ స్టోర్ వద్ద మజ్జిగ పంపిణీ చేపట్టారు.దీంతో బాటసారులకు దాహం తీర్చారు.
చోడవరంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
RELATED ARTICLES
