Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshజనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సమీక్ష సమావేశం

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సమీక్ష సమావేశం

జననాయకుడు జనసేన అధినేత రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మార్చి 14 జరగనున్న జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈసారి నియోజకవర్గ విస్తృతంగా నిర్వహించేందుకు స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుమేరకు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన భీమరశెట్టి రామ్కి నాయకులతో కార్యకర్తలతో మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ, మండల కేంద్రాల్లో, పంచాయతీ ల స్థాయిలో జనసేన పార్టీ శ్రేణులు ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. పార్టీ పతాక ఆవిష్కరణతో పాటు ఆరోజు సేవా కార్యక్రమాలు చేపట్టాలని జనసేన నాయకులు రామ్కి వారికి సూచించడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments