Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshమతోన్మాదుల వల్లే హైందవ్యం మొత్తం అవమానం"

మతోన్మాదుల వల్లే హైందవ్యం మొత్తం అవమానం”

నాడిశెట్టి శాంతారావు –

విజయనగరం ఉమ్మడి రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత 76 సంవత్సరాలు ఈ భారతదేశం సెక్యులర్ గా ఉన్న అన్ని మహా పట్టణాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, ఆనాటి కాలంలో ఒక కుటుంబ సభ్యులుగా ఉండే వారిమీద నేడు ఐక్యత లేక , ఎవరింట్లోవారుంటూ నేడు అలజడులు, హత్యలతో రగులిపోతూనే మరణించిన వారి కుటుంబం దగ్గరకు కూడా వెళ్ళకుండా, పరామర్శించకుండా వారిలో స్వార్ధాన్ని నింపేస్థాయికి దిగదీర్చే వారిలో కొందరు స్వార్ధ పూరిత రాజకీయాలు ఒకవైపు ఉంటే.. అమాయక నా ప్రియమైన హిందూ సహోదరులారా నుండి మతోన్మాద ఇస్కాన్ రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, పార్వతి, మౌనిక సుంకరి ఇలా అనేక మంది మరియు రాజకీయ నాయకులు శక్తులుగా ఎదిగి ఫోన్ పే , గూగుల్ పే రూపంలో లక్షలాది రూపాయలు వసూళ్లు చేస్తూ కారుల్లో తిరుగుతూ ఒక మఠాధిపతుల్లా, పీఠాధిపతుల్లా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. నిజమైన హిందూ సహోదరులారా… మీరు షిరిడీ సాయిబాబా ఆలయం కొరకు షిరిడీ కి వెళ్ళి చూడండి… షిరిడీ కి ద్వారకా మయికి పోతుంటే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది అక్కడే ” ఆత్మ సాక్షాత్కారం” అనే పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు లక్షల్లో ప్రింట్ అయి అమ్ముతున్నారు.. వాటిని చదవండి…ఆ పుస్తకంలో “జీసస్ క్రీస్తు”ను ఒక గురువుగా, గొప్పగా భావిస్తుంటే, ఈ రాధా మనోహర్ దాస్ కూడా అక్కడ గురువు దగ్గరే శిష్యుడుగా ఇస్కాన్ సన్యాసం స్వీకరించారు. ఆ గురువు గారే అలా భావిస్తుంటే, శిష్యుడుగా ఈ రాధా మనోహర్ దాస్ ఇస్కాన్ సన్యాసంలో ఉన్న పుస్తకంలోని మంచి ఉంటే మంచిని బోధించాలి తప్ప , “జీసస్ క్రీస్తు”ను ఎక్కడపడితే అక్కడ విమర్శిస్తూ, క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతూ నిజమైన నా హిందూ సోదరులకు కళంకం తెస్తున్నారు..నేడు ఆయన మతోన్మాద బ్యాచ్ కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, పార్వతి, మౌనిక సుంకర ఇలా కొందరితో కలిసి డబ్బు సంపాదించాలంటే ఇంకెవరికని టార్గెట్ చేసిన డబ్బు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిసి మతోన్మాదులతో చేతులు కలిపి “జీసస్ క్రీస్తు” పై ఉదయాన లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఒకటే సొద… నిజానికి “జీసస్ క్రీస్తు” కోసం ఎన్ని ప్రశ్నలు వేసిన వారి మత గ్రంధం ఒక్క” బైబిల్ “ఉంది..కనుక ఆ ఒక్క బైబిల్ నుండే సమాధానాలు చెబుతారు.ఆ క్రైస్తవులు తిరిగి ఈ మతోన్మాద బ్యాచ్ లకు అడిగితే జీరో జ్ఞానం.. ఎందుకంటే 18 పురాణాలు, 4 వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇలా చెప్పుకుంటూ పోతే అనేకములు కలవు చెప్పలేరు సరికదా..గట్టి ప్రశ్నలు అడిగితే కళ్ళు తేలేస్తూ ఆ విషయాన్ని హిందువులు వారిపై సంపాదిస్తారు..ఈ మతోన్మాదులు ఇలానే విమర్శిస్తేనే వీరికి డబ్బులు చెక్కుల రూపంలో, ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఏదేమైనా నిజమైన హిందూ సహోదరులారా ఇటువంటి వారిపై ఒక డేగ కన్ను వేయండని సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నాడిశెట్టి శాంతారావు నిజమైన హిందువులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments