Saturday, May 2, 2026
HomePoliticsAndhra Pradeshనేడు మోదకొండ అమ్మ వారి ఆలయం వద్ద సమావేశం

నేడు మోదకొండ అమ్మ వారి ఆలయం వద్ద సమావేశం

సర్పంచ్ పూర్ణిమ

అల్లూరి జిల్లా,హుకుంపేట మండల గిరిజనుల ఆరాధ్య దేవత శ్రీ మొదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వేడుకలు జరుపు తేదిలను నిర్ణయించుట కొరకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మొదకొండమ్మ ఆలయం వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది .కావున హుకుంపేట మండలం పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వర్తక సంఘ పెద్దలు, మహిళలు, యువత , గ్రామ ప్రజలు అందరు ఈ కార్యక్రమనికి హాజరవ్వలని
హుకుంపేట పంచాయితీ సర్పంచ్
సమిడ పూర్ణిమ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments