Home Politics Andhra Pradesh నేడు మోదకొండ అమ్మ వారి ఆలయం వద్ద సమావేశం

నేడు మోదకొండ అమ్మ వారి ఆలయం వద్ద సమావేశం

0

సర్పంచ్ పూర్ణిమ

అల్లూరి జిల్లా,హుకుంపేట మండల గిరిజనుల ఆరాధ్య దేవత శ్రీ మొదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వేడుకలు జరుపు తేదిలను నిర్ణయించుట కొరకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మొదకొండమ్మ ఆలయం వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది .కావున హుకుంపేట మండలం పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వర్తక సంఘ పెద్దలు, మహిళలు, యువత , గ్రామ ప్రజలు అందరు ఈ కార్యక్రమనికి హాజరవ్వలని
హుకుంపేట పంచాయితీ సర్పంచ్
సమిడ పూర్ణిమ పిలుపునిచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version