Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshపరిపాలన విధానాలపై సమీక్ష సమావేశం

పరిపాలన విధానాలపై సమీక్ష సమావేశం

రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన విధానాలు, ప్రస్తుత పరిస్థితి, అమలు జరుగుతున్న కార్యక్రమాలు వాటి తీరుతెనులు తదితర అంశాలపై సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు చీఫ్ సెక్రటరీలురాష్ట్ర స్థాయి విభాగపు అధికారులు సమక్షంలో సమీక్షా సమావేశo నిర్వహించారు. ఈ కార్యక్రమo లో మండల స్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు. మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో ఎండిఓ కే అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ్ ఆంధ్ర, స్వచ్ఛభారత్, వ్యవసాయం, మంచినీటి సరఫరా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పన, శాంతిభద్రతలు జాబ్ మేళాలు,స్కిల్ ప్రోగ్రాం, ఈ ఆఫీస్, ఆర్థిక , ఆర్థికేతర సమస్యలు, గ్రీవెన్స్ పరిష్కారం శాఖల వారి పనితీరు, అభివృద్ధి, వాటర్ లైన్స్ తో పాటు 2026 27 ప్రణాళిక ఈ సమావేశంలో సమీక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments