Thursday, May 7, 2026
HomePoliticsAndhra Pradeshసత్యదేవునిలో కోటితులసిపూజ!

సత్యదేవునిలో కోటితులసిపూజ!

పిబ్రవరి 6నుండి15వరుకు ,ప్రత్యక్షంగా పాల్గున్నా భక్తులు50వేలు
కాకినాడజిల్లా ప్రముఖపుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నదిలో కోటితులసి పూజ.పి భ్రవరి6.2.26 శుక్రవారం మాఘబహుళ పంచిమి నుండి15.2.26 ఆదివారం త్రయోదశి..
వరుకు నిర్వహించబడునని. ఆదివారం నాడు కార్యనిర్వహణాధికారి వేండ్రత్రినాధరావు విలేకరుల సమావేశంలోతెలిపారు.ఆలయఆస్థాన వైదిక పండితులు సూచనలుమేరుకు సత్య దేవునిసన్నిధిలో కోటితులసిపూజ నిర్వహించబడుతుందని పాడిపంటలు. ఆర్థికఅభివృద్ధిఅన్నసమవృద్ధిధనవృద్ధిపుత్రపౌత్రుభివృద్ధి.లోకకళ్యాణార్ధం. కోటితులసిపూజనిర్వహించడంజరుగుతుందిని తెలపారు.దాతలసహకారం తో నిర్వహించబడుతుందిని కోటితులసిపూజలోప్రత్యక్షంగాపాల్గొదలిచినాభక్తులు 50వేలరూపాయలుచెల్లించి ఒకరోజుప్రత్యక్షంగాపోల్గున్నా వారికీ పదిరోజులు గోత్రంనామా లుతోకుటుంబసభ్యులుపేరున పూజనిర్వహించి. స్వామివారి శేషవస్త్రం రవికలముక్క కండువా ప్రసాదం కుంకమఇవ్వబడును. 1500రూపాయలు చెల్లించినభక్తులుకుపరోక్షంగాగోత్ర నామాలుతో 10రోజులుపాటు పూజలు నిర్వహించి కండువా రవికలముక్కప్రసాదం కుంకుమ పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుందినిఅన్నారు ప్రతిరోజూకోటితులసిపూజకుతులసిపత్రినిభక్తులుద్వారా సేకరించడంజరుగుతుందిని రోజుకు 40.బస్తాలతులిసిపత్రిని సమర్పించిన దాతలపేరు తో గపదిరోజులుగోత్రనామాలతో జరపడతుందిని 10.రోజులు పూజలు నిర్వహించి రుద్రహోమముతోసంపూర్ణమవుతుందిని10వ రోజుఆదివారంహోమము 8గంటలకుప్రారంభించి 11గంటలకు పూర్ణహౌతి గావిస్తారునిపదిరోజులు పాటు కోటితులసిపోల్గునిస్వామి వారి కటాక్షములు పొందగలరునికోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments