మండలం లోని చిన్నలబుడు పంచాయతీ హట్టగూడ. తురాయిగూడ.దొరవలస గ్రామం లో
పెన్షన్ పంపిణి కార్యక్రమం లో
పాల్గొన్న చిన్నలబుడు పంచాయితీ అధ్యక్షులు పాంగి భగత్ రామ్ తెలుగుదేశం పార్టీ
అరకు నియోజకవర్గం ఇంచార్జ్ ఏపీ ఆర్టీసీ రిజినల్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర ఆదేశాల మేరకు చిన్నలబుడు పంచాయతీ అధ్యక్షులు పాంగి భగత్ రామ్ ఆధ్వర్యంలో
ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లో భాగంగా లబ్ధిదారుల ఇంటికి వద్దకే వెళ్లి సచివాలయ అధికారులు కూటమి పార్టీ శ్రేణులతో పెన్షన్ పంపిణి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు మాట్లాడుతూ .పేదలకు ఆర్థికంగా ఆదుకోవడం కోసం, కూటమి ప్రభుత్వం దేశం లో ఎక్కడ లేని విదంగా పింఛన్ల సంక్షేమ పథకాన్ని అమలుచేస్తుందని, వృద్ధులకు రూ.𝟺𝟶𝟶𝟶,, వికలాంగులకు 𝟼𝟶𝟶𝟶,,రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం దాని తెలిపారు. ప్రతి నెల1వ తారీకున,అవ్వ తాత లకు ఇంటివద్దకే పింఛన్ అందిస్తునమని, పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని, తెలిపారు,
చిన్నలబుడులో పెన్షన్లు పంపిణీ.
RELATED ARTICLES
