మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నేషనల్ లేప్ప్రసి డే సందర్బంగా ఏ వి ఎన్ కాలేజ్ డౌన్ లో గల ప్రేమసమాజంలో యొక్క కుష్ఠు సేవా కేంద్రం లో ఉన్న వారికి శ్రీ సత్య సాయి సిటీ సమితి మహిళా విభాగం తువ్వాళ్ళు, పళ్ళు, స్వీట్స్ ప్రేమతో అందించారు.
ఈ సేవా కార్యక్రమం లో సిటీ సమితి కన్వీనర్ బి సాయికుమార్,మహిళా ఇంచార్జి సౌజన్య , శ్రీ సత్య సాయి సేవా సంస్థలు విశాఖ జిల్లా సేవా విభాగం సమన్వయకర్త ఆర్ ఏ నాయుడు మరియు మహిళా సేవాదళ్ మరి భజన మండలి కన్వీనర్లు పాల్గొన్నారు
